You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?
దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చల అనంతరం, "మన డిమాండ్లన్నీ అంగీకరించారు. కాబట్టి విద్యార్థులు వెంటనే తమ ఆందోళనలను విరమించుకుని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని సీజేపీ ప్రతినిధులు అన్నారు. ఆ తర్వాత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏమన్నారు?
లైవ్, 'డిమాండ్లు సాధించాం, దీక్ష ముగిసింది', నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీజేపీ విజ్ఞప్తి
తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది. "ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విజ్ఞప్తి చేశారు.
జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గౌరవ ప్రధాన మంత్రికి రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలిపారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, "మనం అనుకున్నది సాధించాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మనం సాధించి చూపించాం" అన్నారు.
92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్
90ల వయసు వస్తే నడవడం, సొంతంగా పనులు చేసుకోవడమే కష్టం. కానీ, ఈ లేడీ డాక్టర్ ఏకంగా స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేయడమే కాదు, బ్లేడ్ పట్టుకుని సర్జరీలు కూడా చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరావిడ? ఏమిటా కథ. తెలుసుకుందాం..
ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా
"నాకు తేదీ కచ్చితంగా గుర్తులేదు. కానీ, 1997 జులై మూడో వారంలో ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో వందల మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్లస్ టూ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మాపై దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, నేను కూడా ఉన్నాం."
దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?
సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. పెల్లెట్ గాయాలతో కనీసం ముగ్గురు వ్యక్తులు దిల్లీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నాయి. అయితే, పెల్లెట్ గన్ అంటే ఏమిటి? దాని చుట్టూ ఎందుకింత వివాదం?
‘ఈ శతాబ్దపు విడాకులు’: ఈ కేసులో ఆ బిజినెస్ దిగ్గజం తన మాజీ భార్యకు ఎన్ని వేల కోట్లు చెల్లించాలంటే...
శామ్సంగ్ గ్రూప్ తర్వాత ఇప్పుడు దేశంలో రెండో అతిపెద్ద కుటుంబ పారిశ్రామిక సంస్థగా ఉంది. ఎస్కే టెలికాం నుంచి దక్షిణ కొరియా ప్రజలు ఫోన్ ప్లాన్లు కొనుక్కుంటారు. ఎస్కే పెట్రోల్ స్టేషన్ల దగ్గర తమ వాహనాల్లో ఇంధనం నింపుకొంటారు.
'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', ఆస్పత్రిలో శిశువును హత్య చేసిన కేసులో నిర్దోషిగా విడుదల.. డాక్టర్లకు జైలు
తన కడుపు నుంచి తీసిన తర్వాత, బిడ్డను చంపేస్తారని కనీసం క్వాన్‌కు కూడా తెలియదని ఆమె న్యాయవాది వాదించారు. కాకపోతే..
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.