BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి? ఉద్యమం ఏం కానుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఏమైంది
"ఇది చాలా నిరాశాజనకం. ఇప్పుడు జవాబుదారీతనం భారం ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంపైకి మారింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో విద్యను ఒక అంశంగా లేవనెత్తుతామని తన వద్దకు వచ్చి వాగ్దానం చేయమని ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీరు జవాబుదారీతనాన్ని ఇష్టపూర్వకం చేసి దానినే జవాబుదారీతనం కోరడంతో సమానం చేశారు"
లైవ్, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయనతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ దీక్ష విరమింపజేశారు. అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు వాంగ్చుక్ను కలిసి దీక్ష విరమించాలని కోరారు.
మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?
దర్శకుడు కావాలని చెన్నైకి వచ్చిన అనాథ యువకుడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం), ప్రేమలో మోసపోయి జీవితంపైనే ఆశ కోల్పోయిన నివి(శ్రీ గౌరీ ప్రియ) జీవితంలోకి అనుకోకుండా అడుగుపెడతాడు. స్టీవెన్ శంకర్ స్నేహంతో నివి నెమ్మదిగా బాధ నుంచి కోలుకుంటుంది. నివి మనసులో స్టీవెన్‌పై ప్రేమ చిగురిస్తుంది. ఈ ప్రేమకు మరో ఊహించని మలుపు ఎదురవుతుంది? ఏమిటా మలుపు? ఈ ప్రేమకథకు ఎలాంటి ముగింపు దొరికుందనేది మిగతా కథ.
సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?
మహిళల పిల్స్‌పై అపోహలు, వాస్తవాలపై బిలీఫ్ హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ మువ్వా శృతితో బీబీసీ ఇంటర్వ్యూ....
ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌ను విడిచివెళ్లేది లేదని సీజేపీ అంటోంది. ఎలా చూసినా ఈ పరిస్థితులు మోదీ ప్రభుత్వానికి అంత అనుకూలంగా కనిపించడం లేదు. అయినప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడం మోదీ ప్రభుత్వానికి కష్టమా?
మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు
దిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి నివాసం ఉంది. ఈ రోడ్డు పేరు అంతకుముందు రేస్ కోర్స్ రోడ్‌గా ఉండేది. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో ఈ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చింది.
శ్రీలంకలో ఏడిస్ దోమల విజృంభణతో మరణాలు.. మస్కిటో హాట్‌స్పాట్స్ గుర్తించడానికి మిలటరీ డ్రోన్స్
ఈ ఏడాదిలో డెంగీ వైరస్ కారణంగా శ్రీలంకలో 56 మంది మరణించగా, 77 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ఇందులో పావు వంతుకుపైగా కేసులు జులై నెలలోనే నమోదయ్యాయి. దేశంలోని భవనాల పైకప్పులపై నిల్వ ఉన్న నీరు, అలాగే దోమలు పెరిగే ఇతర ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం సైనిక డ్రోన్లను వినియోగిస్తోంది.
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు గురువారం సాయంత్రం తీస్ జనవరి మార్గ్‌లోని మహాత్మా గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు.
ఎల్హెచ్ఎస్ 1140 బీ: సౌర కుటుంబం అవతల భూమిలాంటి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఒక సుదూర ఎర్రటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న 'ఎల్హెచ్ఎస్ 1140 బీ' అనే భూమి లాంటి రాతి గ్రహంపై శాస్త్రవేత్తలు తొలిసారి వాతావరణాన్ని గుర్తించారు. అక్కడ హీలియం వాయువు ఆనవాళ్లు లభించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































