ఆకాశంలో రోడ్డు.. మేఘాల్లో కార్లు ఉన్నాయనిపిస్తున్న ఈ ప్రదేశం ఎక్కడంటే...

ఆకాశంలో రోడ్డు.. మేఘాల్లో కార్లు ఉన్నాయనిపిస్తున్న ఈ ప్రదేశం ఎక్కడంటే...
ప్రచురణ

చైనాలోని పింగ్‌టియాన్ సరస్సు ఇది.

మేఘాల్లా అనిపించే ఈ సరస్సు మధ్యలో ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఆకాశంలో ప్రయాణిస్తున్నామా అన్న భ్రమ కలుగుతుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)