సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?

వీడియో క్యాప్షన్, మహిళల పిల్స్‌పై అపోహలేంటి? వాస్తవాలేంటి?
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

మహిళలు గర్భధారణ మాత్రలు, సాధారణ మాత్రలు ఎంత కాలం వాడొచ్చు.

సెక్స్ తర్వాత ఎంత సేపటిలో పిల్స్ వేసకుంటే గర్భం రాదు.

మహిళల పిల్స్‌పై అపోహలు, వాస్తవాలపై బిలీఫ్ హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ మువ్వా శృతితో బీబీసీ ఇంటర్వ్యూ....

మువ్వా శృతి

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)