BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?
"ఈ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్‌చుక్ వైఖరి వేర్వేరుగా ఉంది. బీజేపీ మంత్రులతో చర్చల సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని పార్లమెంటులో చర్చించవచ్చని అన్నారు. అయితే, సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే చర్చల ప్రక్రియ ముందుకు సాగాలని పట్టుబట్టింది."
92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్
90ల వయసు వస్తే నడవడం, సొంతంగా పనులు చేసుకోవడమే కష్టం. కానీ, ఈ లేడీ డాక్టర్ ఏకంగా స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేయడమే కాదు, బ్లేడ్ పట్టుకుని సర్జరీలు కూడా చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరావిడ? ఏమిటా కథ. తెలుసుకుందాం..
లైవ్, కేంద్ర మంత్రులతో ముగిసిన సీజేపీ చర్చలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా ఇతర అంశాలపై ఎవరేమన్నారంటే..
దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు ముగిశాయి. దాదాపు రెండు గంటలపాటు ఈ చర్చలు సాగాయి.
'పాదాలకు బొబ్బలొస్తున్నాయి, శరీరాలు కాలిపోతున్నాయి', ఎడారి ఓడలుగా పిలిచే ఒంటెలు సైతం వేడికి తట్టుకోలేకపోతున్నాయా?
''గడచిన నెల రోజుల్లో తీవ్రమైన వేడి వల్ల నా ఎనిమిది ఒంటె పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు వేడి మరింత తీవ్రంగా మారింది. పరిస్థితి చాలా కష్టంగా ఉంది. గడచిన కొన్నేళ్లలో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు గమనించా.''
మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?
దర్శకుడు కావాలని చెన్నైకి వచ్చిన అనాథ యువకుడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం), ప్రేమలో మోసపోయి జీవితంపైనే ఆశ కోల్పోయిన నివి(శ్రీ గౌరీ ప్రియ) జీవితంలోకి అనుకోకుండా అడుగుపెడతాడు. స్టీవెన్ శంకర్ స్నేహంతో నివి నెమ్మదిగా బాధ నుంచి కోలుకుంటుంది. నివి మనసులో స్టీవెన్‌పై ప్రేమ చిగురిస్తుంది. ఈ ప్రేమకు మరో ఊహించని మలుపు ఎదురవుతుంది? ఏమిటా మలుపు? ఈ ప్రేమకథకు ఎలాంటి ముగింపు దొరికుందనేది మిగతా కథ.
సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?
మహిళల పిల్స్‌పై అపోహలు, వాస్తవాలపై బిలీఫ్ హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ మువ్వా శృతితో బీబీసీ ఇంటర్వ్యూ....
ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌ను విడిచివెళ్లేది లేదని సీజేపీ అంటోంది. ఎలా చూసినా ఈ పరిస్థితులు మోదీ ప్రభుత్వానికి అంత అనుకూలంగా కనిపించడం లేదు. అయినప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడం మోదీ ప్రభుత్వానికి కష్టమా?
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?
"ఇది చాలా నిరాశాజనకం. ఇప్పుడు జవాబుదారీతనం భారం ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంపైకి మారింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో విద్యను ఒక అంశంగా లేవనెత్తుతామని తన వద్దకు వచ్చి వాగ్దానం చేయమని ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీరు జవాబుదారీతనాన్ని ఇష్టపూర్వకం చేసి దానినే జవాబుదారీతనం కోరడంతో సమానం చేశారు"
మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు
దిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి నివాసం ఉంది. ఈ రోడ్డు పేరు అంతకుముందు రేస్ కోర్స్ రోడ్‌గా ఉండేది. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో ఈ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































